పలుకులు నీ పేరే తలుచుకున్న..
పెదవుల అంచుల్లో అనుచుకున్న..
మౌనముతో నీ మధిని
బంధించా.. మన్నించు ప్రియా..
తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇధిగో ఈ జన్మ నీదని అంటున్న..
వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..
తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇధిగో ఈ జన్మ నీదని అంటున్న..
వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..
వింటున్నావా...వింటున్నావా..
విన్నా.. వేవెల వీణల సంతోషల సంకీర్తనలు
న గుండెల్లో ఇప్పు వింటున్నా
తొలిసారి నీ మాటల్లో పులకింతల పడనిసలు విన్నా...
చాలు ఛాలె చెలియ చెలియ బతికుండగా నీ పిలుపులు నేను విన్న..
ఓ...బతికుండగా నీ పిలుపులు నేను విన్న..
ఏ..మొ.. ఏ..మొ... ఏమవుతుందో...
ఏదేమైనా.. నువ్వే చూసుకో..
విడువను నిన్నే ఇక పైన వింటున్నావా... ప్రియ..
గాలిలో తెలకాగితంలా నేనలా తెలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన..ఆ పాటలే వింటున్నా
తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇధిగో ఈ జన్మ నీధని అంటున్న.. వింటున్నావా..
వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా...వింటున్నావా..
ఆధ్యంతం ఏదో..ఏదో...అనుభూతి..
ఆధ్యంతం ఏదో అనుభూతి అనవరగం ఇలా అంధించేది
గగానం కన్నా మునుపటిధీ
భూతలం కన్నా ఇది వెనుకటిధీ
కాలం తోన పుట్టింధీ కాలం ల మారే.. మనస్శే లేనిధి ప్రేమ..
ఇలా..కౌగిళ్ళలో నిన్న దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోనా
ఎవరిని తలవని వేళలలోనా
తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇధిగో ఈ జన్మ నీధని అంటున్న.. వింటున్నావా..
వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా..ఆ..
విన్న.. వేవెల వీణల సంతోషల సంకీర్తనలు
న గుండెల్లో ఇప్పుడే వింటున్నా
Monday, April 19, 2010
Saturday, October 31, 2009
Tuesday, July 21, 2009
సుందరి నీవంటి దివ్యస్వరూపంము

సుందరి నీవంటి దివ్యస్వరూపంము
ఎందెందు వెతికినా లేదుకదా
ఎందెందు వెతికినా లేదుకదా
నీ అందచందాలింక నావేకదా
సుందరి ఓహో సుందరి అః సుందరి
దూరం దూరం ..ఆ
ఆ దూరమెందుకే చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా
ఆ దూరమెందుకే చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా
మన పెళ్లి వేడుకలింకరేపే కదా అయో
రేపటిదాకా ఆగాలి ..ఆ
ఆగుమంటూ సఖియా ఆలమరవెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేకదా
ఆగుమంటూ సఖియా ఆలమరవెందుకే
సొగసులన్నీ నాకు నచ్చే కదా
నీ వగలోనా విరహము హెచ్చేకదా
సుందరి నీవంటి దివ్యస్వరూపంము
ఎందెందు వెతికినా లేదుకదా
హేచితే ఎలా పెద్దలున్నారు
పెద్దలున్నారంటూ హద్దులేందుకే రమణి
పెద్దలున్నారంటూ హద్దులేందుకే రమణి
వద్దకు చేరిన పతినేకదా
పెద్దలున్నారంటూ హద్దులేందుకే రమణి
వద్దకు చేరిన పతినేకదా
నీ మూద్దుముచ్చాతలింకా నావేకదా
చెప్పనా చెప్పనా చిన్న మాట

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్ళలో మనసులో ఉన్నమాట
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
నువ్వు నేను ఏకం అంట నాకు నువ్వు లోకమా అంట
కళ్ళలోన ఇల్లు కట్టన
ఇలాగె తడబడి రానా భలేగా ముడిపి పోనా
హూ వెన్నెలంతా వద్దకోచి కన్నె పైట కానుకిచి
వన్నెలన్ని అప్పచెప్పనా
ఫలించే తపనల వెంట
సరేలే సరసాలు అమ్మో స్వరాలే పలకాలి అమ్మో
చలేసే నీరెండల్లో కన్నె గుండెలో
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
తేలిపోయే లేత వాళ్ళు వాలిపోయే చేప కళ్ళు
ఆకతాయి చెయ్యి తాకితే
అదేదో తెలియని హాయి ఇదంటూ తెలిసినదోయి
అరె అరె వద్దికైన జోడు ఉంది సద్దు లేని చాటు ఉంది
ముద్దులిచ్చి పోద్దుపుచన
కులాసా జిలుగుల లోన భరోసా తెలుపగా రానా
హో ఎదల్లో సరదాలయో పదాలే ఎదిగేనయూ
చలాకి నీ సందిట్లో ఎన్ని విందులో
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్ళలో మనసులో ఉన్నమాట
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
Labels:
DharmaChakram
Sunday, July 19, 2009
ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా

ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా
స్వరం లో తరంగ బృందావనం లో వరంగా ||2||
వెన్న దొంగ వైన ..... మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా
ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా
స్వరం లో తరంగ బృందావనం లో వరంగా
జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
నిన్ను తలచి ఆట లాడే కీలు బొమ్మలే
ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా
స్వరం లో తరంగ బృందావనం లో వరంగా
నీలాల నింగి కింద తేలియాడు భూమి
తన లోనే చిపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి
నాట్యమాడి కాలేయుని దర్పమనిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానం ఏగా
అజ్ఞానం రూపు మాపే కృష్ణ తత్వమేగా
అట అర్జునుదొండెను నీ దయ వాళ్ళ గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసు దేవుడే...
రేపల్లె రాగం తానం రాజీవమే
ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా
స్వరం లో తరంగ బృందావనం లో వరంగా
మత్స్యమల్లె నీటిన తీలి వేదములను కాచి
కుర్మా రూపదారివి నీవై భువిని మూసినవే
వామనుడై పాదములెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చిల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లె వేనువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతరలన్నేనున్న ఆధారం నేనే
నీ వొరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మది లోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాదర
ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా
స్వరం లో తరంగ బృందావనం లో వరంగా