Thursday, July 9, 2009

ఆకాశదేశాన ఆషాడ మాశాన

My husband is a great fan of Yesudas...u can hear him always humming yesudas songs...
he always says that he(yesudas) was blessed with that deep voice...and this was the song which he loves most in his yesudas collection....




ఆకాశదేశాన ఆషాడ మాశాన
మెరిసేటి ఓ మేఘమా...మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం... మేఘసందేశం

వానకారు కోయిలని(ny) తెల్లవారి వెన్నెలనీ(ny) ||2||
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలే నిలిచానని
ఓరమని తరమని ఊసులతో ఊలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదనా

ఆకాశ దేశాన ||

రాలుపూల తెనియకే రాతిపూల తుమ్మెదనే|2|
రాలుపూల తెనియకే రాతిపూల తుమ్మెదనే
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినేనానని
తొలకరి మెరుపుల లేకలతో రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ ..ఆ ..ఆఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా

ఆకాశ దేశాన ||

No comments:

Post a Comment