.jpg)
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోట మాలి నీ తోడు లేడు లే....
వాలి పోయే పొద్దా నీకు వర్నాలేందుకే
లోకమేన్నదో చీకటి అయేలే .....
నీకిది తెలవారని రేయి అమ్మ....
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?
తోట మాలి నీ తోడు లేడు లే....
వాలి పోయే పొద్దా నీకు వర్నాలేందుకే?
లోకమేన్నదో చికటాయలె......
చెదిరింది నీ గూడు గాలిగ
చిలక గోరింక గాధ ga
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగ....
తనవాడు తరాల్లో చేరగా,
మనసు,మంగల్యాలు జారగా....
సింధూర వర్ణాలు తెల్లారి,చల్లారి పోగ...
తిరిగే భూమాతవు నీవై .... వేకువ లో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవయి....ఆశల కే ఆరతివాయి
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?
తోట మాలి నీ తోడు లేదు లే....
వాలి పోయే పొద్దా నీకు వర్నాలేందుకే?
అనుబంధం అంటేనే అప్పు లే.....
కరిగే బంధాలన్నీ మబ్బు లే....
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే
తన రంగు మార్చింది రక్తమే...
తనతో రాలేనంది పాసమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశం నీవయి ...జారి పడే జాబిలివాయి
మిగిలే ఆలాపన నీవయి...తీగ తెగే వేనియవాయి
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?
తోట మాలి నీ తోడు లేడు లే....
వాలి పోయే పొద్దా నీకు వర్నాలేందుకే?
లోకమేన్నదో చికటాయలె......
No comments:
Post a Comment