Friday, July 17, 2009

ఎక్కడికి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు




ఆ … నా జత నీవే ప్రియ

ఎక్కడికి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముండుకుపోతవెం అల
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్త పద...

ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎడనడుగు
ఏమో ఎక్కడవున్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి

తని తనతనతని తని తన తన తని నానే…
తని తనతనతని తని తన తన తని నానే...

ఆ … నా జత నీవే ప్రియ

ఎక్కడికి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముండుకుపోతవెం అల
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్త పద...

ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎడనడుగు
ఏమో ఎక్కడవున్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి

ఆ … నా జత నీవే ప్రియ

నే వెతికే కలల చెలి ఇక్కడనే నా మజిలి
జాడను చూపినదే మరి నువ్ పాడిన తీయని ఝావళి
వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి
గుండెలలో నీ మురళి వేల్లదులే నన్నొదిలి
తెరిచే వుంచ వాకిలి దయ చేయాలని నా జాబిలి
ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలి

ఈ…రామ చిలక సాక్ష్యం
నీ ప్రేమ నాకే సొంతం
చిలిపి చెలిమి రాజ్యం మనమింకా ఏలుకుందాం
కాలం చేరని ఈ వనం విరహాలతో వాడాడు ఆ క్షణం
కల నిజమై నిలచినది మన జతనే పిలచినది
ఆమని కోకిల తీయగా మన ప్రేమకి దీవేనలీయగా ...

No comments:

Post a Comment