Friday, July 10, 2009

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే


చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే umbrella ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే

నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా ఉంటే ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే alladin genie ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం మన fate యే flight అయ్యే runway

నడి రాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావు మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగ నిజమైతే నష్టమా

monalisa మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా
ఇలా రావా.....

వేకువనే మురిపించే ఆశలు
వెను వెంటే అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు

ఇలాగేనా ప్రతి రోజూ
ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే umbrella ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే

No comments:

Post a Comment