
షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతి శిఖరే నిగమఝారే స్వరలహరి
సా స
పా ప ప ప
ప మా రి స స ని స
సా స
పా ప ప ప
ప మా ద ప ప
స స
పా ప ప ప
ప మా రి స స ని స
సా స
పా ప ప ప
ప మా ని ద ప
ఉప్పొంగెలే గోదావరి ఉగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసీ చాప దోసె నావ బరసి వాలుగా
చుక్కనే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయమ్గానే లాభసాటి బేరం
ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఎం తగ్గింది మా రామయ్య బోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగ కబురు తను కాగా
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకా నాథుడు ఇంకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఎం చెప్పింది సీత కాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకం కానీ లోకంలోన ఎకంతాల వలపు
అల పపికొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
No comments:
Post a Comment