
ఎదుట నిలిచింది చూడు............
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
యదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపూయా మాయలో...
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా
ఎదుట నిలిచింది చూడు............
నిజంలాంటి ఈ స్వప్నం ఎలాపట్టి ఆపాలి
కలే అయతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకుంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బందం అల్లుకుందే జన్మ కైదులా
ఎదుట నిలిచింది చూడు............
నిన్నే చేరుకోలేక ఎతెల్లిందో నలేఖ
వినేవారు లేక విసుక్కుంది నాకేక
నీదో కాదో నాకున్న చిరునామా
ఉందొ లేదో ఆ చోట నా ప్రేమ
వరంలటి సపమేదో సొంతమైందిలా
ఎదుట నిలిచింది చూడు............
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
యదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపూయా మాయలో...
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా
ఎదుట నిలిచింది చూడు............
No comments:
Post a Comment