
ప్రేమించే ప్రేమవా...ఊరించే ఊహవా...
ప్రేమించే ప్రేమవా... పూవల్లె పుష్పించే...
నే నేనా అడిగా నను నేనే... నేన నీవే హృదయం అన్నదే ...
పువై నువ్ పూస్తున్న నీ పరువంగానే పుడత...
మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే..
నీవే నా మది లో ఆడ, నేనే నీ మతిని అయి రాగా ...
నా నాడులో నీ రక్తం, నడక లో నీ శబ్దం ఉండే హో ...
తోడే దొరకని నాడు , విల విల లాడే ఒంటరినై. .... ||ప్రేమ||
నేనేనా అడిగా నను నేనే ..(2)
ప్రేమించే ప్రేమవా .. ఊరించే ఊహవా..
వెలవెల వాడుకగా అడిగి నెలవంకల గుడి కడదామా .
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా ..
తుమ్మెద చేరిన వేలే ... నీ మదిలో చోటిస్తవ ...
నేన ఒదిగే ఎదపై ఎవరో నిదురించ రా తరమా...
నీరే సంద్రం చేరే గలగల పారే మది తెలుసా...
నేనేనా అడిగా నను నేనే... నేన నీవే హృదయం అన్నదే ...
ప్రేమించే ప్రేమవా ..ఊరించే ఊహవా ...
ప్రేమించే నా ప్రేమవా పూవల్లె పూవల్లె...
No comments:
Post a Comment