Sunday, July 19, 2009

తిరుమల వాసా



తిరుమల వాసా సుమధుర హస ఈ హారతి గొనవయ్యా

శ్రితజన పోష జయ జగదీశ మా ఆర్తిని కనవయ్యా

అడుగే పడని పయననా

అడుగే పడని పయననా వెలుగై నడిపే నీ కరుణ

ఆ వరాన్ని ఈ దోసిలి లోనా నిలుపుకొందుకే తపములు చేసా

No comments:

Post a Comment