
నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చోపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో ||2||
నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చోపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ
ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ
నాతొ సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపిన్చనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపిన్చనీ
వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగిన్చనీ
నా పెదవిలో నువ్వు ఇలాగే చిరునవ్వు పుడుతున్దనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతున్దనీ
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చేరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్నమైఎందుకు
మనమే మరో కొత్త జన్మం పొందే టి బంధాలకు
నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చోపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
No comments:
Post a Comment