Tuesday, July 14, 2009

Newyork నగరం



Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
రెక్కలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగు అద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెల
తడిమే క్షణములో ఉరిమే వలపులో

Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగేందుకే లే
తడిమే క్షణములో ఉరిమే వలపులో

మాటలతో జోలాలి పాడినా ఉయ్యాల పట్టలేవాయే
దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి coffee నువ్వు తేవాయే
వింత వింత గ నడక తీసిన నాడు కల నీవు రావాయే
మనసులో ఉన్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే

నేను ఇచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగములయిన వేళ
నింగి అచట నీలమిచట ఇరువురికిది మధుర బాధ ఏగా

Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెలిసి తెలియక నూరుసార్లు ప్రతి రోజు నిను తలచు ప్రేమ
తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో ఉంది తేనె
జిల్ల్ అంటు భూమి ఏదో జత కలిసిన చలి కాలం సెగలు రేపెనమ్మ
నా జంటై నీవొస్తే సంద్రాన ఉన్న అగ్గిమంట మంచు రూపమే

Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలి ఓ తుంటరి తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగేందుకే లే
తడిమే క్షణములో ఉరిమే వలపులో

No comments:

Post a Comment