సంతోషం సగం బలం హాయిగా నవమ్మ
ఆ సంగీతం నీ తోడూ అయ్ సాగవే గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఓహో ఓహొహొ ఓహొహొ హో
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి
Regards
Showing posts with label ప్రభావితం చేసేవి. Show all posts
Showing posts with label ప్రభావితం చేసేవి. Show all posts
Friday, July 10, 2009

గతమన్నది గతమేను రా
వ్యధ చెందకు విలపిన్చకూ
విధి రాతలో కష్టాలకు కడ ఏదిరా దుఖించకు.....
తలరాతనే ఎదిరించర
చిరునవుతో చిరునవుతో ...
మున్ముందుకే అడుగేయ్యరా
చిరునవుతో చిరునవుతో ...
Labels:
ప్రభావితం చేసేవి
చిరునవుతో చిరునవుతో ....

ప్రతి రోజుని ప్రభవించని
చిరునవుతో చిరునవుతో ....
ప్రతి ఊహని బ్రతికించుకో
చిరునవుతో చిరునవుతో .....
రు రూ రు...రు రూ రు..
ప్రతి మనిషించి పరికించరా
చిరునవుతో చిరునవుతో .....
ప్రతి రాత్రినీ పవలించని
చిరునవుతో చిరునవుతో ....
ప్రతి రోజు ప్రారంభించు చిరునవుతో
ప్రతి రోజు గడుపు చిరునవుతో
ప్రతి రోజు ముగించు చిరునవుతో ......
Labels:
ప్రభావితం చేసేవి