Showing posts with label RameshNaidu hits. Show all posts
Showing posts with label RameshNaidu hits. Show all posts

Saturday, July 11, 2009

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి(hilarious song)

you can hear this song in chimata music

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలుకి హత్తుకు పోయేవి ||2||

అరె రమణ మూర్తి పెళ్లి
ఇది రాదు మళ్లి మళ్లి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి
అని పాడెను మళ్లి మళ్లి||2||
ఆ సందట్లో కన్నేసి కనిపెట్టి కజేసాడు ఎవడో

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షోల షోల షోలా ......
అవి కొత్తవి మెత్తవి కాలుకి హత్తుకు పోయేవి ||2||

అది షోలాపూర్ leather enlite air feather
suit అయతే ఎనీ weather దీన్ని తొడిగి చూడు బ్రదరూ ||2||
అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టాడు

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలుకి హత్తుకు పోయేవి ||2||
జత నెంబర్ ఏమో ఆరు వేల చూస్తె ఇరవయ్ ఆరు
తొడిగాను ఒక్కమారు వెళ్ళాను పాత ఊరు ||2||
ఒకసారి అయినా పోలిష్ కొట్టందే కొట్టేసాడు ఎవడో

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలుకి హత్తుకు పోయేవి ||2|