Showing posts with label DharmaChakram. Show all posts
Showing posts with label DharmaChakram. Show all posts

Tuesday, July 21, 2009

చెప్పనా చెప్పనా చిన్న మాట



చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్ళలో మనసులో ఉన్నమాట
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట

నువ్వు నేను ఏకం అంట నాకు నువ్వు లోకమా అంట
కళ్ళలోన ఇల్లు కట్టన
ఇలాగె తడబడి రానా భలేగా ముడిపి పోనా
హూ వెన్నెలంతా వద్దకోచి కన్నె పైట కానుకిచి
వన్నెలన్ని అప్పచెప్పనా
ఫలించే తపనల వెంట

సరేలే సరసాలు అమ్మో స్వరాలే పలకాలి అమ్మో
చలేసే నీరెండల్లో కన్నె గుండెలో

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట

తేలిపోయే లేత వాళ్ళు వాలిపోయే చేప కళ్ళు
ఆకతాయి చెయ్యి తాకితే
అదేదో తెలియని హాయి ఇదంటూ తెలిసినదోయి
అరె అరె వద్దికైన జోడు ఉంది సద్దు లేని చాటు ఉంది
ముద్దులిచ్చి పోద్దుపుచన
కులాసా జిలుగుల లోన భరోసా తెలుపగా రానా
హో ఎదల్లో సరదాలయో పదాలే ఎదిగేనయూ
చలాకి నీ సందిట్లో ఎన్ని విందులో

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్ళలో మనసులో ఉన్నమాట
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట