Showing posts with label సాగర సంగమం. Show all posts
Showing posts with label సాగర సంగమం. Show all posts

Sunday, July 5, 2009





ఓం..ఓం..ఓం..

ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ

చంద్ర కలాధర సహృదయా
చంద్ర కలాధర సహృదయా
సాంద్ర కళా పుర్ణోదయా లయ నిలయా
ఓం నమఃశివాయ

పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ౠతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ౠతువులు ఆహార్యములై

ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సత్వకమై
సా.గా.మ.దనిస.. దగమద..ని సా స స స సగగగ..ససస నిగ మదసని.. దమగస

నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవరసమ్ములై

తాపస మందారా ఆఅ

నీ మౌనమే దషోధ నిషకులై ఇల వెలయా

ఓం నమఃశివాయ

త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చటుర్వేదములు ప్రాకారములై

గజముఖ షన్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి రుత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాల గమనమై కైలాస గిరి వాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా