Showing posts with label IlayaRaaja. Show all posts

Sunday, July 19, 2009

సిరిమల్లె పువ్వా.....

సిరిమల్లె పువ్వా.....
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా .....

తెల్లరబోతుంటే నా కలలోకి వస్తాడే
కళ్లారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఎదే
ఈ సందెకాడ నా సందమావ రాదే
చుక్కల్లారా దిక్కులుదాటి వాదేన్నాల్లకోస్తాడో

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా .....

కొండల్లో కోనల్లో కోయన్న వాకాయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా vagalu రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి వాదేన్నల్లకోస్తాడో