Showing posts with label guna. Show all posts
Showing posts with label guna. Show all posts

Friday, July 17, 2009

ప్రియతమా నీవచట కుశలమా




ప్రియతమా నీవచట కుశలమా
నేను ఇచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో

కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేను ఇచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కళల కవితలే మాట మాటలో

ఓ హూ హూ
ప్రియతమా నీవచట కుశలమా
నేను ఇచట కుశలమే

గుండెల్లో గాయమేమో చల్లంగా మనిపోయే
మాయే చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన కానీ నా మేనికి ఏమికాదు
పువ్వు సోకి నీ సోకు కన్దేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది
నాదు శోకమపలేక నీ గుండె బాధపడితే తాలనన్నదీ
మనుశులేరుగాలేరు ఇది మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచమైనదీ

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా
శుభ లాలి లాలి జో
లాలి లాలి జో
ఉమాదేవి లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా