నా అనుంగు సోదరా అరుదయిన అప్తుడా
మాధుర్య మూర్తి మరిలి పోయావా
మొన్నటి పొద్దుల మీసం మొలిచిన వయసు
ఓ ఆకులో తిన్నాం ఓ చాపలో నిదురించాం
ఆ జ్ఞాపకాల కన్నీరే నిండుతోంది హృదయంలో
మన కనులే వీరు కన్నా కల ఒక్కటే
మన మనసులే వేరు వేరు అంతరంగం ఒక్కటే
మన కోటలు వేరు వేరు మన గమ్యం ఒక్కటే
ఎదురయి ముందుండాలని మహా ముచట పడ్డవే
చావులో నాకే ముందంటి చరిత్ర వ్య్నవో
నాకు విజయ మాల వేసిన ఆ కరమేక్కడ
నా వేడి కన్నీళ్ళు తుడిచిన ఆ వెళ్ళు ఎక్కడ
కొత్త వేణువు స్వరంలా వినిపించే కోయిల గొంతు ఎక్కడ
ముద్ద్దునా పదును మాటలను పలికిన పెదవులు ఎక్కడ
నన్ను ఆ నాడు ఎత్తిమోసిన ఆ ఎగు భుజాలు ఎక్కడ
అయ్యోఒ నాకిక కనపడవా మిత్రమా
నువ్వు గింజంత కూడా ఇపుడు ద్వేషమేలేదు
మొలకంత కూడా ఇప్పుడు పగేలేదు
మనసు పవిత్రం అవ్వడానికి మార్గం మరణమొక్కతేనా
నీతోటి ఒక్కమాట చెపాలి అనుకున్నాను వీలు కాలేదు
అలిసి ఉన్న నేన్ను చూసీ ఎలా ఉన్నవని అడగాలనుకున్నాను వీలుకాలేదు
ఇవాళ పువ్వులాంటి నీ మొహానికి ముద్దు పెట్టాలనుకున్నాను వీలుకాలేదు
ముంచుకోచే కన్నెలు మూతపెత్తలనుకున్నాను వీలుకాలేదు
పాయిరా మిత్రమా పోయిరా
నీ పకనే నాకూ ఒక్క పడక వేసి ఉంచు
ఏనాడో ఒకనాడు నీ చోటికే వస్తా
ఇంకో మహోదయం నాకోసం వస్తే
కాలం అధికారాన్ని నా చేతికి అందిస్తే
నీ లక్ష్యం నా లక్ష్యం నేరవేర్చెద నేస్తం
నింగికి ఎగసిన నీకు ఇదే నా వాగ్దానం
Showing posts with label iddaru. Show all posts
Showing posts with label iddaru. Show all posts
Monday, July 13, 2009
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యం ఇది
తోన్నూరు నిమిషాలే తోడు ఉన్న కాలంలో
ఎన్నో నిముషాలు హృదయం కదిలించినది
పరువంతో తొలి నిమిషం భయంతో చెలి నిమిషం
కట్టుపడి కౌగిలికి కనీరైన క్షణం
ఇంగితమే మది తప్పి
ఎన్నో సొగసులలో ముద్దుల్లి మురిపించే మొహంలో తొలి నిమిషం
ఉనాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది ఈ
ఏ న్యాయం ఏ పాపం ఇరువురికి తోచవులే
అది సులువా అది వగల అది భయాలేరుగావులే
ఏది చివరా ఏది మొదలు ఒరవడిలో తోచదులే
ఇరువురిమై ఆరంభించాం ఎవరైతెనేమితిలే
లజ్జనే తొలగించా ఆసలని నీలో సృష్టించా
అడ్డే తొలగే నీ బిడియాలే అందాలాయే
కధల్లె గత కాలం కలలాగా మరొక దృశ్యం
ఆరదులే ఈ కన్నీరు ఆరదులే ఈ కంట తడి
ఉనాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
మరణ వేళ సైతం మరువలేని కావ్యం ఇది
తోన్నూరు నిమిషాలే తోడు ఉన్న కాలంలో
ఎన్నో నిముషాలు హృదయం కదిలించినది
పరువంతో తొలి నిమిషం భయంతో చెలి నిమిషం
కట్టుపడి కౌగిలికి కనీరైన క్షణం
ఇంగితమే మది తప్పి
ఎన్నో సొగసులలో ముద్దుల్లి మురిపించే మొహంలో తొలి నిమిషం
ఉనాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది ఈ
ఏ న్యాయం ఏ పాపం ఇరువురికి తోచవులే
అది సులువా అది వగల అది భయాలేరుగావులే
ఏది చివరా ఏది మొదలు ఒరవడిలో తోచదులే
ఇరువురిమై ఆరంభించాం ఎవరైతెనేమితిలే
లజ్జనే తొలగించా ఆసలని నీలో సృష్టించా
అడ్డే తొలగే నీ బిడియాలే అందాలాయే
కధల్లె గత కాలం కలలాగా మరొక దృశ్యం
ఆరదులే ఈ కన్నీరు ఆరదులే ఈ కంట తడి
ఉనాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
Labels:
iddaru
Friday, July 10, 2009
శశివదనే శశివదనే స్వర నీలంబరి నీవా

శశివదనే శశివదనే స్వర నీలంబరి నీవా
అందెల వన్నెల వైకరితో నీ మది తెలపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నవమధన నవమధన కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వముల వాహనుడా విడవకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
మదనమోహిని చూపులోన మాండురాగమేలా
మదనమోహిని చూపులోన మాండురాగమేలా
పడుచువాడినే కన్న వీక్షన పంచదార కాదా
కల ఇల మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే
శశివదనే శశివదనే స్వర నీలంబరి నీవా
అందెల వన్నెల వైకరితో నీ మది తెలపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
నెయ్యం వియ్యం ఏదేమైన తనువు నిలవదేలా
నెయ్యం వియ్యం ఏదేమైన తనువు నిలవదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల
ఒకేఒక చైత్రవేళ పురెవిడి పూతలాయే
ఒకేఒక చైత్రవేళ పురెవిడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరి ఓ జాబిలి హృదయం జత చేరే
శశివదనే శశివదనే స్వర నీలంబరి నీవా
అందెల వన్నెల వైకరితో నీ మది తెలపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనె
గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా
Labels:
iddaru